ys Jagan will have an important meeting with YCP leaders today

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. ఈ పర్యటనలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గతంలో, గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisements
Related Posts
Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసు
Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసు

గోరంట్ల మాధవ్‌ను ఉక్కుపాదంతో నొక్కుతున్న పోలీసు వ్యవస్థ! వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఒకదాని మీద ఒకటి Read more

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ap assembly sessions

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి. చాలా కాలం తరువాత, ఈ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం Read more

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్
TDP High command Serious On

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ Read more

జగన్ పై పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యాలు
జగన్ పై పురందేశ్వరి ఫైర్ ఘాటు వ్యాఖ్యాలు

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ Read more

×