జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని మంచు మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని మోహన్ బాబు కోరారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ కు, మోహన్ బాబుల మధ్య ఆస్తుల గొడవలు జరుగుతున్న సంగతి తెలిసేందే.
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
మెస్సీ టూర్..
ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
ఇండిగో కీలక నిర్ణయం
సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
నేటి బంగారం ధర
పోస్టాఫీస్‌లో మ్యూచువల్ ఫండ్ సేవలు
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ
పెరగనున్న కార్ల ధరలు
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం
గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు