jagan wed

జగన్ కర్నూలు పర్యటన

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు డాక్టర్ చతుర, డాక్టర్ నిఖిల్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ సెంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.

Advertisements
jagan3
jagan3


నేతలతో జగన్ భేటీ
ఇటీవల వైసీపీ పార్టీ నుంచి నాయకులు కూటమి వైపుకు వెళ్తున్నాను. వలసలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరులో ఉన్న జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు నుంచి ఆయన తాడేపల్లికి వెళ్తారు. తాడేపల్లిలో కీలక వైసీపీ నేతలతో ఆయన భేటీ అవుతారు. పార్టీ నాయకులను కాపాడుకునే పనిలో జగన్ వున్నారు.

Related Posts
YSRCP : దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం !
speaker ayyannapatrudu anger at Assembly members!

Ayyannapatrudu: ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

విజయసాయిరెడ్డికి నోటీసులు..!
Notices to Vijayasai Reddy.

అమరావతీ: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ , కాకినాడ సెజ్​లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. కేఎస్‌పీఎల్‌ Read more

Nara Lokesh: లోకేశ్ చేతిలో ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ ఎందుకో తెలుసా?వీడియో వైరల్
లోకేశ్ చేతిలో ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ ఎందుకో తెలుసా..వీడియో వైరల్

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఘటనగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం Read more

×