srikakulam accident

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం

కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా… మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisements

మృతుల వివరాలు: కదిరిశెట్టి సోమేశ్వరరావు(48) ఎం లావణ్య(43), స్నేహగుప్తా(18) దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Related Posts
Chandrababu Naidu : కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు
Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శన చేశారు. రాజకీయ నేతగా కాకుండా, ఓ స్నేహితుడిలా, ఓ పెద్ద మనిషిలా ఆ గ్రామాన్ని పలకరించారు.ఆయన Read more

తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది
తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది

తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది నాగర్ కర్నూల్‌లో టన్నెల్ కూలిన ఘటన: 11 రోజుల తరువాత కీలక పరిణామం గత నెల 22న నాగర్ కర్నూలు Read more

AndhraPradesh: టీటీడీ దర్శనంలో కీలక మార్పులు..
AndhraPradesh: టీటీడీ దర్శనంలో కీలక మార్పులు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత అందుబాటులో దర్శనాలు కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి రద్దీ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, బ్రేక్ Read more

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో వివిధ అంశాలపై Read more

×