narendra modi

ఏపీకి ప్రధాని మోదీ వరాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర అబివృద్దికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల స్వీకరణ తరువాత తొలి సారి ఏపీకి వస్తున్నారు. దాదాపు రూ రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ నగరంలో చంద్రబాబు, పవన్ తో కలిసి దాదాపు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రధాని పర్యటన పైన ఆసక్తి నెలకొంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ టూర్ ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.

Advertisements


ప్రధాని స్వయంగా ట్వీట్
మోదీ టూర్ పై ఆసక్తి ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాని తన విశాఖ పర్యటన పైన ట్వీట్ చేసారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రధానికి స్వాగతం పలికేందు కు నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఏయూ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

Related Posts
TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల Read more

మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
madavilatha JC

బీజేపీ నేత, నటి మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ Read more

Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రంలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ
Good news for AP.. A refinery worth Rs. 80 thousand crores in the state

Oil Refinery : ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో Read more

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల చిక్కులు ఇప్పట్లో తీరేలా లేవు.ఒక కేసులో బెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకునేలోపే, మరో కేసులో Read more

×