cm revanth delhi

ఆదిలాబాద్‌కు కోటి 50 లక్షల ప్రత్యేక నిధులు ప్రకటించిన ప్రభుత్వం

ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించింది, ఇందులో భాగంగా దండారి గుస్సాడి డ్యాన్స్ ఫెస్టివల్ కోసం 1.50 కోట్లు ఆర్థిక సహాయం అందించింది. ఈ ఉత్తర్వులు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జారీ చేశారు.

ఆదివాసీ, గిరిజన సంస్కృతులను గౌరవించడం, కాపాడుకోవడం, మరియు భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో తెలిపారు. ప్రతి దండారికి 15 రూపాయల చొప్పున నిధులను కేటాయించడం జరిగిందని ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ప్రకటించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సహకారంతో ఈ నిధులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని ఆమె వెల్లడించారు.

Related Posts
తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామి క్షమాపణలు
Venuswamy apologizes to Telangana Women Commission

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. Read more

తెలంగాణలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్: 7 మంది హతమయ్యారు..
maoists

తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మావోయిస్టులు, ఒక టాప్ కమాండర్ సహా మరణించారు. ఈ సంఘటన ఉదయం 5:30 గంటల సమయంలో చల్పాకా అరణ్యాల్లో Read more

మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త Read more

తండ్రిపై కుమారుడి -దాడి
1 (9కుషాయిగూడలో కత్తి దాడి – తండ్రిపై కుమారుడి అమానుష చర్య!

కుషాయిగూడలో తండ్రిపై కుమారుడి దాడి – ఆగ్రహానికి ఎక్కడ ఆగడమంటే? హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రిపైనే కుమారుడు కత్తితో దాడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *