हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..

Divya Vani M
అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..

జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం సభ్యులు ఆయన నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు కారణం,పుష్ప 2 ప్రీమియర్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం.ఈ ఘటనకు అల్లు అర్జున్‌ బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు.ఆందోళనకారులు రేవతి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ ఇంటి ప్రాంగణంలోకి చొరబడి పూలకుండీలు పగలగొట్టడం, కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి నినాదాలు చేయడం జరిగింది.సెక్యూరిటీ సిబ్బందితో నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి తరిమి వేశారు.ఈ ఘటనల నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇదే సమయంలో,పుష్ప 2 ప్రీమియర్‌ కారణంగా జరిగిన సంఘటనలపై మాట్లాడిన అల్లు అర్జున్‌ అభిమానులకు కీలక సూచనలు చేశారు.

ఫ్యాన్స్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.ఎవరినీ కించపరిచేలా ప్రవర్తించకూడదు.అలాగే, నెగెటివ్‌ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండండి, అని సూచించారు.ఫేక్‌ ప్రొఫైల్స్‌తో అనవసర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన ఈ సందర్బంగా ఫ్యాన్స్‌ను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరారు. సినిమా వేడుకలు హర్షాతిరేకంతో జరగాలి కానీ, బాధాకర సంఘటనలు జరిగేలా కాకూడదు” అంటూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత అల్లు అర్జున్‌ ఎదుట విద్యార్థి సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలు పట్ల ఆయన స్పందన చూపిస్తూ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యలపై మరింత స్పష్టత రానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

బాలీవుడ్లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
0:35

ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

ఎమోషనల్‌ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870