cyclone

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం. చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 390 కి.మీ,
విశాఖ కు దక్షిణంగా 430 కి.మీ.,
గోపాల్పూర్ నైరుతి దిశలో 610 కి.మీ. దూరంలో కేంద్రీకృతం. రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగా పయనించనున్న వాయుగుండం. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇవాళ కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
తీరం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు. ఇవాళ, రేపు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.

Related Posts
సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
pawan tirumala laddu

AP Govt suspends SIT investigation అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై Read more

Delhi Exit Poll : సర్వేలు ఏమంటున్నాయంటే..!!
Delhi Exit Polls 2025

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. Read more

హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్
Nara Rohiths Engagement on

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో Read more

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు... రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన Read more