Glass Bottle Cleaning

వాటర్‌ బాటిల్‌ను ఎలా క్లీన్‌ చేయాలి?

మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వాటర్‌ బాటిల్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ, చాలా మంది బాటిల్‌ను సరిగ్గా శుభ్రం చేయరు. మౌత్‌ చిన్నగా ఉన్నప్పుడు లోపల మురికి వదలదు. ఇది బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు వాటర్‌ తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా డీప్‌ క్లీన్‌ చేయాలి. పాలు లేదా పెరుగు తీసుకెళ్తే ప్రతిరోజూ శుభ్రం చేయడం మంచిది. రోజూ వాడే బాటిల్‌ను సబ్బు మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ముందుగా బాటిల్‌లో గోరువెచ్చని నీరు పోసి అందులో సబ్బు వేసి బాగా షేక్‌ చేయండి. తర్వాత బాటిల్‌ బ్రష్‌తో శుభ్రం చేసి నీటిని పారబోసి ఫ్రెష్‌ నీటితో నాలుగు సార్లు కడగండి.

బేకింగ్‌ సోడా బాటిల్‌లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్‌లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి, వేడి నీరు పోసి, మూత పెట్టి షేక్‌ చేయండి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత నీటిని పారబోసి ఫ్రెష్‌ నీటితో కడగండి.

మీరు వెనిగర్‌తోనూ బాటిల్‌ను శుభ్రం చేయవచ్చు. బాటిల్‌లో వెనిగర్ వేసి, వేడి నీటితో నింపండి. దీన్ని 15 నిమిషాల పాటు అలానే ఉంచి మంచి నీళ్ల తో శుభ్రం చేయండి.

Related Posts
ప్రతి రోజూ చిరునవ్వుతో ముందుకు సాగుదాం
smile

చిరునవ్వు ఒక సులభమైన ఆచారం. కానీ దాని ప్రభావం ఎంతో గొప్పది. ఇది మన జీవితంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను చూద్దాం. Read more

WallNuts :ఉదయాన్నే వాల్‌నట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా !
WallNuts :ఉదయాన్నే వాల్‌నట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా !

ఉదయం వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయి. వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 Read more

వ్యాపార సక్సెస్ కోసం కీలకమైన అంశాలు
work 5382501 1280

విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించడం అనేది ఒక సవాలు, కానీ సరైన వ్యూహాలు, ప్రేరణ మరియు కష్టపడి పని చేయడం ద్వారా అది సాధ్యమే. వ్యాపార ప్రపంచంలో ఉత్సాహభరితంగా Read more

ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం : బైక్ ర్యాలీని నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్
Prostate Cancer Awareness P

హైదరాబాద్ : అపోలో క్యాన్సర్ సెంటర్ (ACC) హైదరాబాద్, ది బైకెర్నీ క్లబ్‌తో కలిసి, ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పురుషుల క్యాన్సర్ మాసం సందర్భంగా Read more