loan

లోన్ యాప్ వేధింపులు..

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విషాదం నెలకొంది. లోన్ యాప్ ద్వారా మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ (28)రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఈఎంఐలు సక్రమంగా చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దీనితో మనస్తాపం గురై పురుగు మందు తాగి గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Related Posts
అన్నదానం వద్దకు వెళ్లి తినాలని ఆదేశించిన హాస్టల్‌ సిబ్బంది
విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఆలయాల వద్దకు పంపిన హాస్టల్‌ సిబ్బంది

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో ఎస్టీ బాలుర వసతి గృహంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆకలితో మిగిలిన ఈ Read more

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన
revanth reddy

తెలంగాణకు విదేశీ పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, Read more

లిక్కర్ ధరల పెంపు ఎప్పుడంటే?
liquor

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ఆదాయంతోనే ప్రభుత్వాలు తమ మనుగడకు సాగించేలా వున్నాయి. తాజాగా తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. Read more

100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు
100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు

అనంతపురం జిల్లా యాడికి మండలం, చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత కూలీగా పని చేసిన పుల్లయ్య, స్థానికంగా Read more