stock market

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు గురిఅవుతున్న స్టాక్ మార్కెట్ కాస్త కుదుట పడింది. 498 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్ 78,540కు పెరిగింది. అదే బాటలో నిఫ్టీ కూడా 165 పాయింట్ల లాభంతో 23,753 వద్ద ముగిసింది.
జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించాయి.జొమాటో, మారుతి, నెస్లే ఇండియా, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Advertisements
Related Posts
Supreme court: భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్విట్టర్ వీడియో వివాదంభావ ప్రకటనా స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య దేశంలో Read more

Madhya Pradesh : ప్రియుడి కోసం భర్త హత్య
Madhya Pradesh : ప్రియుడి కోసం భర్త హత్య

భార్య భర్తను హత్య చేసి ప్రియుడికి వీడియో కాల్ – మధ్యప్రదేశ్‌లో సంచలనం Madhya Pradesh : ప్రేమ పేరుతో భర్తను హత్య చేసిన ఘోర సంఘటన Read more

ATM Train: ట్రైన్ జర్నీలోనూ ఏటీఎం మీ వెంటే..!
ట్రైన్ జర్నీలోనూ ఏటీఎం మీ వెంటే..!

దేశం నలుమూలల నుండి ఎంతో మంది ప్రతిరోజు ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. దూర ప్రయాణలకు రైల్వే మార్గం చాల సమయాన్ని అడా చేస్తుంది ఇంకా ఖర్చు కూడా తక్కువ. Read more

నా భార్య నుంచి రక్షించండి: పోలీసులను వేడుకున్న ఓ భర్త
భార్య భర్త హింస

ఈ మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోకేష్ అనే వ్యక్తి, అతని భార్య హర్షిత నుండి తీవ్రమైన శారీరక మరియు మానసిక Read more

Advertisements
×