jupalli

లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి

లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక స్టాల్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు మరియు చారిత్రక ప్రాంతాల ఫొటోలు డిజిటల్ స్క్రీన్లలో ప్రదర్శించబడ్డాయి.

Advertisements

ప్రదర్శనను యూకే (UK) భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.. హైదరాబాద్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి పరిచయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Related Posts
తిరువూరు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ..!
Notices issued to Tiruvuru MLA.

అమరావతి: టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు ఇటీవల ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం Read more

PSR Anjaneyulu: మాజీ ఇంటెలిజెన్స్ ఛీప్, అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టు
PSR Anjaneyulu: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో మరో సాన్నిహితి కలిగిన ఉదంతంగా కాదంబరీ జెత్వానీ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ Read more

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

మోడీ నాకు అన్నయ్య, గురువు : భూటాన్‌ ప్రధాని
Prime Minister Modi is my elder brother and mentor.. Prime Minister of Bhutan

ప్రధాని మోడీ నాయకత్వంపై భూటాన్‌ ప్రధాని ప్రశంసలు న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన స్కూల్‌ ఆఫ్‌ అల్టిమేట్‌ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే పాల్గొన్నారు. ఈ Read more

Advertisements
×