Chandrababu cabinet meeting 585x439 1

రేపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఏపీ ఎన్నికల హామీలలో భాగంగా టీడీపీ కూటమి ప్రతిపాదించిన “సూపర్ సిక్స్”లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ముఖ్యమైనది. నవంబరు 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సభలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

ఈ పథకం కింద అర్హులైన ప్రజలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు, వీటిని ప్రతి నాలుగు నెలలకోసారి పంపిణీ చేస్తారు. దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్ల పంపిణీ ద్వారా పేదలపై గ్యాస్ ఖర్చు భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సిలిండర్లు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Related Posts
మహాకుంభమేళాలో మహిళల గౌరవానికి భంగం – నిందితుడి అరెస్టు
Mahakumbh Mela 25 Accused

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహాకుంభమేళాలో మహిళల ప్రైవసీకి భంగం కలిగించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి మహిళలు పవిత్ర నదిలో Read more

భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో భూగర్భజల మట్టాలు పడిపోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల్లోనే భూగర్భజల మట్టం Read more

ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి కన్నుమూత
Director Jayabharathi Dies

ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి (77) కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద Read more

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా గోపీమూర్తి
pramana1

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని Read more