yogi

యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ మెసేజ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 రోజుల్లోగా యోగి రాజీనామా చేయాలి.. చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే యోగిని హతం చేస్తామని మెసేజ్ పంపారు. మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత బాబా సిద్ధీకీ గత నెలలో దారుణంగా హయం చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషాన్ సిద్ధీకీ ఆఫీసు ముందు దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్ధీకీ, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు.

ఈ హత్యకు 15 రోజుల ముందు సిద్ధీకీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‌కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్ధీకీని హతం చేసినట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం, జీషాన్ సిద్ధీకీకి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వచ్చిన ఫోన్ కాల్ పోలీసులకు తీవ్ర అప్రమత్తతను కలిగించింది.

Related Posts
Nepal: రాచరిక పాలన కోసం నేపాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
రాచరిక పాలన కోసం నేపాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

భారత్‌ పొరుగున్న ఉన్న హిమాలయ రాజ్యం నేపాల్‌ పురాతన దేవాలయాలు, పోరాట యోధులు, ఆకాశాన్ని తాకే శిఖరాలకు నిలయం. రాచరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యన్ని స్థాపించాక దేశం Read more

Chittoor: చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్యకి బలైన నవవధువు
Chittoor: చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్యకి బలైన నవవధువు

ప్రేమను సహించలేక పరువు హత్యకే పాల్పడ్డారా? ప్రేమ, ఓ యవతి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. మతాంతర వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులే చంపినట్లు ఆరోపణలు Read more

కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ
parvesh verma

త్వరలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమతమ జాబితాల లిస్టును తయారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను Read more

అన్నదాత పథకం క్రింద రైతుకు 20 వేలు : అచ్చెన్నాయుడు
20 thousand to farmers under Annadata scheme.. Atchannaidu

అమరావతి: మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం Read more

×