seethakka

మహిళలకు టీఎస్ మరో శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మహిళలు ఊరూరా తిరుగుతూ.. చేపల్ని వాహనాల్లో అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం సంచార చేపల అమ్మకం వాహనాల్ని రెడీ చేసింది. ఇవి మొత్తం 32 వాహనాలు ఉన్నాయి. జిల్లాకి ఒకటి ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య పథకంతో లింక్ చేసింది. అందువల్ల ఒక్కో వాహనాన్నీ 4 లక్షల రూపాయలకు ఇస్తోంది. మిగతా రూ.6 లక్షలు చెల్లించాల్సిన పనిలేదు. ఇది మహిళలకు మంచి ప్రయోజనం. మంత్రి సీతక్క దీన్ని దగ్గరుండి చూస్తున్నారు.


ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ఆ రాష్ట్రంలో మహిళలు సాధికారత సాధించాలి. వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలి. వారి చేతికి డబ్బు రావాలి. అప్పుడు వారు ఆ డబ్బును పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగిస్తారు. తమ ద్వారా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్ములా. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వంటబట్టించుకుంది. అందుకే మహిళల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. తాజాగా పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి.

Related Posts
నకిలీ బిల్లులతో అమెజాన్ కు 100 కోట్ల మోసం
amazon

ఇందులో అని కాదు అందులో అని కాదు అన్ని రంగాల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెజాన్ లో కూడా భారీ మోసం బయటపడింది. ప్రముఖ ఈ- కామర్స్ Read more

డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు ప్ర‌జా భ‌వ‌న్‌లో 2008 డీఎస్సీ అభ్య‌ర్థులు ఆందోళ‌న‌కు Read more

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన నామినేషన్లు..!
Nominations have started for the election of the GHMC Standing Committee.

జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి Read more

వన దుర్గా మాతను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి జస్టిస్

ఏడుపాయల వనదుర్గామాత ను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి Read more