kissik song views

పుష్ప 2 – కిస్సిక్ సాంగ్ రికార్డ్స్ బ్రేక్

పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన ‘కిస్సిక్’ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా నిలిచినట్లు తెలిపారు. మొత్తంగా 42+ మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయని , యూట్యూబ్లో ట్రెండింగ్-1గా కొనసాగుతోందని పేర్కొంటూ ఓ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఐటెం సాంగ్ అయిన కిస్సిక్(#KISSIK (#Pushpa2TheRule) సాంగ్, ఓవరాల్ గా పుష్ప లోని ఊ అంటావా సాంగ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోక పోయినా కూడా ఓవరాల్ గా మంచి రీచ్ ను సాధించింది. లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ రికార్డుల బెండు తీసిన ఈ సాంగ్ తర్వాత సౌత్ రికార్డులను కూడా బ్రేక్ చేసి అప్ కమింగ్ లిరికల్ సాంగ్స్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌ల‌తో పుష్ప‌-2పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

#KissikSong is on a RECORD BREAKING SPREE and sets an ALL TIME RECORD 💥💥#Kissik becomes the INDIA'S HIGHEST VIEWED LYRICAL SONG in 24 hours with 42 MILLION+ VIEWS ❤️‍🔥

TRENDING #1 on YouTube 📸
▶️ https://t.co/Us61GBJHP1

An Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14… pic.twitter.com/L9kilQAf5z
— Pushpa (@PushpaMovie) November 25, 2024

Related Posts
Telangana Budget 2025-26 : బడ్జెట్ లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు – హరీశ్ రావు
327492 harish rao

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమం కన్నా అబద్ధాలు, అతిశయోక్తులే ఎక్కువగా ఉన్నాయని ఆయన Read more

గేమ్ ఛేంజర్ రివ్యూ
గేమ్ ఛేంజర్ రివ్యూ

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి మరియు ఎస్. జె. సూర్య నటించిన శంకర్ చిత్రం, గేమ్ ఛేంజర్, ఎన్నికల రాజకీయాలపై ఖరీదైన మాస్టర్ క్లాస్. 1993లో Read more

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

2024లో ట్రంప్ విజయం: భారత ప్రభుత్వానికి కీలక అంశాలు
india

ట్రంప్ 2.0 భారతదేశం మరియు దక్షిణాసియా దేశాలకు ఎలాంటి ప్రయోజనాలని తీసుకొస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చించబడుతున్నాయి. ఆయన గతంలో తీసుకున్న విధానాలు, ఆయన ప్రతిపాదించిన పథకాలు Read more