chaitu weding date

నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహం డిసెంబర్ 4న జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడవచ్చని సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత చేసిన కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Advertisements

వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉంటుందా లేక హైదరాబాద్‌లోనే జరగనుందా అనే అంశంపై అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటే వారు ఏ విదేశీ లొకేషన్‌ను ఎంచుకుంటారనే ఆసక్తితో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించనున్నారని, పెళ్లి వేడుకను అత్యంత ప్రైవేటుగా నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Related Posts
అమృత లాగా నాకు న్యాయం జరగాలి: భార్గవి
ప్రణయ్ హత్య నిందితులకేలా శిక్షపడిందో, నా భర్త హంతకులకూ అదే శిక్ష వేయాలి - భార్గవి

సూర్యాపేట జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న బంటి అనే యువకుడిని పరువు కోసం హత్య చేసిన ఘటన తీవ్ర ఆవేదన రేకెత్తించింది. బంటి భార్య భార్గవి తాజాగా Read more

చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ
chinmaya krishna das

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను Read more

క్యాంపస్ విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభ
Students of KLH Bachupally Campus who achieved excellence in displaying outstanding athletic talent

హైదరాబాద్: అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా Read more

అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారన్న తమన్
అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారన్న తమన్

టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ఎంతో హిట్‌లో ఉన్నారు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన Read more

×