నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమైందని తెలిపారు. ఆ రోజు ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని, రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలుగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయని చెప్పారు.

Advertisements

నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించినట్లు వెల్లడించారు.

Related Posts
స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకుంటారా? : మంత్రి పొన్నం
Will you remain silent if the Speaker is insulted?: Minister Ponnam

హైదరాబాద్‌: మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ Read more

Akhilesh Yadav : ఈడీని రద్దు చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్
Akhilesh Yadav ఈడీని రద్దు చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు ఓడిషా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ పని తీరుపై పెద్దసంచలనం రేపేలా Read more

Rashmika Mandanna: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రష్మిక అడిషన్ వీడియో
సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్నరష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో

రష్మిక మందన్నా, ప్రస్తుత పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ, మోడలింగ్ రంగం ద్వారా సినీ రంగంలోకి Read more

పుష్ప 2 – కిస్సిక్ సాంగ్ రికార్డ్స్ బ్రేక్
kissik song views

పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన 'కిస్సిక్' సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా Read more

×