telangana rain

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Advertisements

ఈరోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.

రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Posts
AI: ఏఐ తో మానవాళికి పొంచి ఉన్న ముప్పు
మానవాళి భవిష్యత్తుకు ముప్పుగా మారనున్న ఏఐ

కృత్రిమ మేధ రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతూ, మానవాళిపై దీని ప్రభావంపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, గూగుల్ డీప్‌మైండ్ సంస్థ విడుదల చేసిన పరిశోధనా పత్రంలో, Read more

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు Read more

బంగ్లాదేశ్‌లో భారతీయ పర్యాటకుడిపై హింసాత్మక దాడి
Hindus in bangladesh

భారతీయ పర్యాటకుడు సయన్ ఘోష్ తన బంగ్లాదేశ్ పర్యటన అనంతరం గాయాలపాలై, తీవ్రంగా మనోవేదనకు గురై ఇండియాకు తిరిగి వచ్చారు. 21 సంవత్సరాల సయన్ ఘోష్ తన Read more

YSRCP: వైసీపీకి ఎదురుదెబ్బ..చొక్కాకుల వెంకటరావు రాజీనామా
Setback for YSRCP.. Chokkakula Venkata Rao resigns

YSRCP: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన Read more

Advertisements
×