prabhas

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్‌!: ప్రభాస్ సందేశం

సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. “మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు… ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్” అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు జనవరి 1 కాబట్టి ఈరోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఓ సందేశంతో ప్రభాస్ వీడియో వచ్చింది.

“లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి… కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఉంది… అలాగే మనల్ని ప్రేమించే మనుషులు… మన కోసం బ్రతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?” అంటూ వీడియోను విడుదల చేశారు.

డ్రగ్స్‌కు నో చెప్పండి… అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ (87126 71111)కు ఫోన్ చేయాలని ఆ వీడియోలో సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

Related Posts
తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి కులాల సర్వే ప్రారంభం
Caste survey to start in Telangana from November 6

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక, కులాల సర్వే నవంబర్ 6న ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో Read more

ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు
minister damodar raja naras

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి Read more

అల్లుఅర్జున్ జైల్లో ఓ రాత్రి
Allu Arjun Reaching Jubilee Hills Residence 380x214

అల్లుఅర్జున్ జైల్లో రాత్రి భోజనం చేయకుండా నిద్రించినట్లు తెలిసింది. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్కు తరలించారు. జైలు అధికారులు Read more

Komatireddy venkat reddy: ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు : కోమటిరెడ్డి
Double roads from every village to the mandal.. Komati Reddy

Komatireddy venkat reddy : అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలని నిర్ణయించడంపై Read more