jai hanuman

‘జై హనుమాన్’లో హనుమంతుడిగా కాంతారా హీరో

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ తో సినిమా ఫై అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్‌లో రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ పోజ్‌లో భక్తితో శ్రీరాముని విగ్రహాన్ని పట్టుకుని ఉన్న తీరు, ఆయన కళ్లలో కనిపిస్తున్న భావోద్వేగం పాత్రలో ఆత్మార్థతను, లోతైన భక్తిని ప్రతిబింబిస్తోంది.

Related Posts
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల
ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస Read more

కూలిన యుద్ధ విమానం.. పైలట్లకు గాయాలు
Crashed fighter plane.. Injuries to the pilots

శివపురి: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన Read more

Gummadi Narsaiah : గుమ్మడి నర్సయ్యకు అవమానం పై సీఎం రేవంత్ క్లారిటీ
cm revanth

తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని, తాను Read more

భారీ ఆస్థి రాసిచ్చిన అభిమాని!
భారీ ఆస్థి రాసిచ్చిన అభిమాని

సినీ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అభిమాన హీరోల కోసం కొట్టుకోవడం కూడా చూస్తుంటాం. తమ హీరోల సినిమాలు విడుదలైతే ఫ్లెక్సీలు కట్టడం, Read more