chinmaya krishna das

చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.
న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను హ‌జ్ర‌త్ షాజ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మనదేశం కూడా చిన్మ‌య్ కృష్ణ దాస్ బెయిల్ కోసం చర్చలు చేస్తున్నది. కానీ ఈ చర్చలు ఆశించినంతగా ఫలించడం లేదు.
చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణను ఉత్త‌ర్వ‌లు జారీ చేస్తూ తిర‌స్క‌రిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరు ప‌క్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆయ‌న తీర్పు వెలువ‌రించారు. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్న‌ట్లు చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ విషయమై ఆయన త‌ర‌పు న్యాయ‌వాది అపూర్వ కుమార్ భ‌ట్టాచార్జీ తెలిపారు.

 చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ


దేశద్రోహం ఆరోపణలతో అరెస్టైన ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్‌ కృష్ణదాస్‌ (Chinmoy Krishna Das)కు బంగ్లాదేశ్ కోర్టులో మళ్లీ చుక్కెదరయ్యింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను చటోగ్రామ్‌ కోర్టు తిరస్కరించింది. చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ జరిగి 11 మంది లాయర్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ పిటిషన్‌పై చటోగ్రామ్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో 30 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మహ్మద్ సైఫుల్ ఇస్లాం.. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి దాస్‌కు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. చిన్మయ్‌ అరెస్టు అనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

హిందూ సాధువు, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ జోతే అధికారి ప్రతినిధి అయిన చిన్మయ్‌ కృష్ణదస్‌.. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. 2024 నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలో ఓ లాయర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.

చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ న్యాయ వ్యవస్థ యొక్క సమర్థతను చాటిచెప్పింది. కేసు విచారణలో న్యాయం పైచేయిగా నిలవడం, సమాజంలో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన నిర్ణయం అని చెప్పవచ్చు. ఈ కేసు భవిష్యత్తులో న్యాయపరమైన విధానాలకు దారిచూపిస్తుంది. చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ సంఘటన ద్వారా, వారి కళ్లముందు జరిగిన సంఘటనలపై కూడా వివరణలు ఇవ్వాల్సి వస్తుంది.

Related Posts
మోడీ , రేవంత్ లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ktr modi

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా Read more

నేడు అకౌంట్లలో నగదు జమ
rythu bharosa telangana

నేటి నుంచి రాష్ట్రంలో విడతల వారీగా 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 Read more

Aadhar- Voter Card : ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానానికి నిర్ణయం
adhar

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల సమాచారాన్ని మరింత ప్రామాణికంగా Read more

మహారాష్ట్రలో 58.22%, జార్ఖండ్ లో 67.59% ఓటింగ్: ఎన్నికల అప్‌డేట్
voting percentage

2024 ఎన్నికల రెండో దశలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఓటు వేయబడుతోంది, జార్ఖండ్ లో 81 Read more