Gadari Kishore Kumar

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామన్నపేటలో పెట్టనున్న అదానీ – అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.. దీనిపై కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు రేవంత్ రెడ్డి మూతికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూతికి ప్రక్షాళన చేయాలన్నారు.

మూసీ ప్రక్షాళన చేస్తే.. నల్లగొండ జిల్లా ప్రజలకు లాభం కలుగుతుంటే.. దానిని అడ్డుకుంటరా మీరు అని చెప్పేసి చేతకానీ కొజ్జా వెంకట్ రెడ్డి మాట్లాడుతాడు. నల్లగొండోల్లకు ఇబ్బంది పెడతారా..? మీరు. నల్లగొండ రైతాంగానికి వ్యతిరేకమా..? మీరు నోటికి ఎంతొస్తే.. అంత ఇష్టమొచ్చిన మాటలు.. మనిషి బౌగోళికంగా ఉన్నట్టువంటి హైట్, పర్సనాలిటీ మీద మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయావు.. యాడ పన్నావు చెప్పు నువ్వు. రావాలే కదా.. నీ ప్రజల కోసం నువ్వు రావాలి. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మా వాళ్లకు ఇబ్బంది కలుగతదని ఎందుకు అడగడం లేదని కిషోర్ ప్రశ్నించారు.

Related Posts
ఢిల్లీలో భూకంపం
delhi earthquake feb17

ఉదయం స్వల్ప భూకంపం ఢిల్లీలో భూకంపం.దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదైనట్లు భూకంప పరిశీలన కేంద్రాలు Read more

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి – ఏపీ సర్కార్ ఆదేశం
Teacher should have lunch with students AP Govt

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మంగళవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 'ఫుడ్ ను తనిఖీ Read more

ఏపీలో టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌
AP Tet Exam Result Released

అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు (సోమవారం) ఏపీలో గత నెల 3 నుండి 21 వరకు జరిగిన టెట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. Read more

ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌
ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఏపీసెట్‌ పరీక్షకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కన్వీనర్‌ కోటా సీట్లను నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాలను Read more