Once again checks on Kakina

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం ని అక్రమంగా తరలిస్తున్న ఈ షిప్ లో బుధవారం నాడు అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు రేషన్ బియ్యం నమూనాలను సేకరిస్తున్నారు.

బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితర కోణంలో విచారణ జరుపుతున్నారు. పెసరెంటీలలో ఏ మేరకు ఇక్కడ నుండి బియ్యం రవాణా చేశారు అన్న వివరాలు కూడా వారు సేకరిస్తున్నారు. ఈ వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు

Related Posts
బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు – మంత్రి పొన్నం
ponnamkulaganana

తెలంగాణ రాష్ట్రంలో కులగణన (కాస్ట్ సెన్సస్) పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ విషయంపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర Read more

భారతదేశం GSAT-N2 కోసం స్పేస్‌ఎక్స్ ఎంపిక..
gsatn2

భారతదేశం యొక్క GSAT-N2 ఉపగ్రహం, కా-బ్యాండ్ సాంకేతికతతో రూపొందించబడిన ఒక హై-త్రోపుట్ ఉపగ్రహం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ వీడియో Read more

Roja : కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు
Roja కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు

Roja : కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ Read more

హీరో అజిత్ పై ప్రశంసల వెల్లువ
ajith

తమిళ సినీ హీరో అజిత్ మరోసారి తన ప్రతిభతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. దుబాయిలో జరిగిన 24 గంటల కార్ రేసింగ్ పోటీలో అజిత్ టీమ్ మూడో Read more