vijayanad

ఏపీకి కొత్త సీఎస్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరో ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్తగా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండ్రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Chandrababu Naidu K Vijayanand22


ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగంలో కీలక పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారబోతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. అందుకే ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ముందే ఆయన స్థానంలో కొత్త ఐఏఎస్ అధికారి విజయానంద్‌ని చీఫ్ సెక్రట్రీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts
టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం
టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా, అంతకు ముందుగా వారి సర్వీస్ సీనియార్టీ Read more

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు
మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం మెల్బోర్న్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి Read more

కారును తగలబెట్టిన మావోయిస్టులు
Maoists set the car on fire

చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న కారును తగులబెట్టి దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం Read more

ఏపీలో త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు
Free health insurance scheme to be implemented in AP soon

దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. ఆరోగ్య శ్రీతో సంబంధం Read more