bunny happy

అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలోని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ వాహన శ్రేణితో అల్లు అర్జున్ హాజరయ్యారు, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisements

ఈ కేసును రద్దు చేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి, నవంబర్ 6 వరకు అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న ఈ కేసుపై మరిన్ని ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో అల్లు అర్జున్‌కు తాత్కాలికంగా ఊరట లభించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే
యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే

బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాల మధ్య "రామాయణం" సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముడిగా కనిపించనున్నారు. ఇక, కన్నడ రాకింగ్ స్టార్ యష్ Read more

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై డాక్యుమెంటరీ..
RRR Jr NTR and Ram Charan

దర్శకధీరుడు రాజమౌళి 'RRR' వెనుక కథను వివరించే డాక్యుమెంటరీ రాబోతోంది పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘RRR’ గురించి కొత్త చర్చ మొదలైంది. Read more

మొన్న విజయ్.. ఇప్పుడు రష్మిక క్లారిటీ.. పెళ్లిపై రష్మిక సమాధానం..
rashmika mandanna 7751 1732501993

పుష్ప 2 ప్రచార కార్యక్రమం : రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య సంబంధాలపై జరుగుతున్న చర్చలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన "పుష్ప 2" Read more

Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు
Metro Rail హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు

హైదరాబాద్ వాసులకు ఒక శుభవార్త కాదు కానీ, అవసరమైన అప్డేట్ మెట్రో రైలు ప్రయాణం త్వరలో కొంచెం ఖర్చుతో ఉండొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఛార్జీలు Read more

×