sandhya1

పుష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు
ఆంటోనీనే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆంటోనీ
ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను రెండున్నర
గంటలపాటు పోలీసులు విచారించారు.

Related Posts
హమాలీ, స్వీపర్ల వేతనాలను పెంచిన టీఎస్
sweepers

తెలంగాణ ప్రభుత్వం.. హమాలీల కూలీ రేట్లు, స్వీపర్ల వేతనాలను పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో హమాలీలూ, స్వీపర్లూ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వీరి పాత్ర కూడా Read more

Harsha Sai:యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
Harsha Sai:యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఇప్పటికే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ Read more

నేడు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi will come to Telangana today

రాత్రి రైల్లో తమిళనాడుకు బయల్దేరనున్న కాంగ్రెస్ అగ్రనేత హైదరాబాద్‌: కాంగ్రెస్ జాతీయ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 5.30 Read more

సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్: హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్
సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సింగర్ సిధ్ శ్రీరామ్,తన మ్యూజిక్‌తో తెలుగు అభిమానులను మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతున్నారు.‘జానే జానా’వంటి ఎన్నో హిట్ పాటలతో Read more