యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే

యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే

బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాల మధ్య “రామాయణం” సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముడిగా కనిపించనున్నారు. ఇక, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే వేగంగా సాగుతుంది, కానీ ఇప్పటి వరకు యష్ రామాయణం సెట్‌లో అడుగుపెట్టలేదు.యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ బస్ డ్రైవర్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ చేసి, తర్వాత కన్నడ సినిమాల్లో హీరోగా వెలుగొందాడు.

Advertisements
యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే
యష్ రామాయణం తీయబోతున్న సినిమా ఎప్పుడంటే

అయితే, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కేజీఎఫ్” సినిమాతో యష్ కెరీర్ తిరగబెట్టింది.ఆ తర్వాత “కేజీఎఫ్ 2″తో మరింత ఫాలోయింగ్ సంపాదించాడు.ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత, యష్ నటించే ప్రతి సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం, యష్ “టాక్సిక్” సినిమాలో నటిస్తున్నాడు. అయితే, బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “రామాయణం” సినిమాలో ఆయన నటిస్తాడని, ఈ సినిమా షూటింగ్ గురించి సరికొత్త సమాచారం కూడా లభించింది.”రామాయణం”లో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర నెగెటివ్ రోల్ కావడంతో, యష్ అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

ప్రారంభంలో ఈ విషయం గోప్యంగా ఉండటంతో, అనేక సంచలనాలు తీసుకొచ్చాయి. చివరికి, యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రావణుడి పాత్రలో నటించేందుకు ఆసక్తి ఉందని ప్రకటించాడు.ఈ సమయంలో, ఫిలింఫేర్ రిపోర్ట్ ప్రకారం, మార్చి నెలలో యష్ “రామాయణం” సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం వెలువడింది. దీంతో, అభిమానులు ఆయన రావణుడి పాత్రలో ఎలా కనిపిస్తాడో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య, “రామాయణం” షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కాబోతుంది.

Related Posts
డిప్రెషన్‌తో కేపీ చౌదరి ఆత్మహత్య : పోలీసులు
KP Chowdary

తెలుగు సినీ నిర్మాత కెపి చౌదరి తన సూసైడ్ నోట్‌లో డిప్రెషన్ కారణంగానే తాను ఈ విపరీతమైన చర్య తీసుకున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాకూడదని Read more

Prakash Raj : బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ
Prakash Raj బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

Prakash Raj : బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు తాజాగా బెట్టింగ్ యాప్ వివాదంలో తెరపైకి రావడం Read more

దర్శన్‌కు బెయిల్.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్..
Darshan Case

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో దర్శన్‌కు శుక్రవారం (డిసెంబర్ 13) బెయిల్ మంజూరైంది.ఈ వార్తను అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలతో స్వాగతించారు.సోషల్ మీడియా వేదికగా Read more

ప్రియాంకా చోప్రానే నాకు రోల్ మోడల్ అంటున్న సమంత
sam priyanka

నటి సమంత రూత్ ప్రభు, ప్రియాంకా చోప్రాను తన రోల్ మోడల్‌గా భావిస్తున్నట్టు ప్రకటించారు. 'బిజినెస్ టుడే' నిర్వహించిన 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్' కార్యక్రమంలో మాట్లాడిన సమంత, Read more

×