ఆర్థిక సంక్షోభంలో పలు దేశాలు ..తీవ్రమైన చమురు, గ్యాస్ కొరత
Vanipushpa
·
ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.దీంతో యావత్ ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆగిపోవాలని అన్ని దేశాలు కోరుతున్నాయి.అందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా యుద్ధాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తున్నాం.