Gold rates today: రూ. 1,39,640 కి చేరిన బంగారం రేట్లు

Follow Us: Google News Daily Hunt
Gold and silver prices see a slight increase
Gold and silver prices see a slight increase
FONT SIZE
GET APP

Gold rates today:హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ప్రియులకు నిరాశ ఎదురవుతోంది. నగరంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా పైకి కదిలాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, వివిధ క్యారెట్లపై ఈ పెరుగుదల ఈ విధంగా నమోదైంది

Read also: Gold Price : అక్టోబర్ లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and silver prices see a slight increase
Gold and silver prices see a slight increase
  • 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.270 మేర పెరిగి, రూ.1,39,640 కు చేరుకుంది.
  • 22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 వృద్ధి చెంది, రూ.1,28,000 వద్ద ట్రేడవుతోంది.

Gold rates today:స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర

బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, వెండి మార్కెట్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతానికి కిలో వెండి ధర రూ.2,00,000 వద్దే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది.

గమనిక

  • దేశంలోని వివిధ ప్రాంతాలు మరియు నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.
  • పైన పేర్కొన్న ధరలతో పాటుగా కొనుగోలుదారులు 3 శాతం జీఎస్టీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు