Siddipet News: చింతమడకలో ఉపాధి హామీ కూలీలతో హరీష్ రావు గారి మాట ముచ్చట

Follow Us: Google News Daily Hunt
Harish Rao meeting Chintamadaka farmers
Harish Rao meeting Chintamadaka farmers
FONT SIZE
GET APP

Siddipet News: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ రైతులు, ఉపాధి హామీ కూలీలతో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి మాట ముచ్చట. మూడు వారాల కూలీ డబ్బులు తమకు రాలేదంటూ మాజీ మంత్రి దృష్టికి తీసుకవచ్చిన ఉపాధి కూలీలు వడ్లు బి గ్రేడ్ కిందకు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కేసీఆర్ గారి హయాంలోనే కొనుగోళ్లు బాగున్నాయని చెప్పిన రైతులు అన్నారు

Read also: Medak News: కొనుగోళ్ల పై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం.. సీఎం రేవంత్ రెడ్డి

Siddipet News: కేసీఆర్ గారి హయాంలోనే కొనుగోళ్లు బాగున్నాయని

మళ్ళీ మంచి రోజులు రావాలని, కేసీఆర్ పాలన రావాలంటూ ఆకాంక్షించిన రైతులు బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు, ఫాక్టరీలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడని చెప్పి రైతులు మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని కేసీఆర్ గారు మళ్ళీ వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా రైతులకు, ఉపాది హామీ కూలీలకు చింత మడక ప్రజలకు భరోసా కల్పించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు