हिन्दी | Epaper
రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం రాశి ఫలాలు – 23 అక్టోబర్ 2025 టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 20 June 2025 | Rasi Phalalu

Uday Kumar
నేటి రాశి ఫలాలు | Today Horoscope | 20 June 2025 | Rasi Phalalu

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 20 June 2025 | Rasi Phalalu

వారం – పంచాంగం

20-06-2025, శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణ పక్షం

నవమి ఉ.9.47, రేవతి రా.9.42 వర్జ్యం: సా.4.06-5.35 

దు. 1) ఉ.8.13-9.04, 2) మ.12.36-1.28 

శుభ సమయం: ఉ.5.15-6.00 రాహుకాలం: ఉ.10.30-12.00

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మీనం నుంచి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్రం ప్రభావం ఉంటుంది. అంతేకాదు శుక్రుడు, కుజుడు మధ్య నవపంచమ యోగం ఏర్పడనుంది. శుక్రుడు మేషంతో కలవడం వల్ల కళానిధి యోగం, రేవతి నక్షత్రం ప్రభావంతో శోభన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ కర్కాటకం సహా ఈ రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఆర్థిక పరంగా భారీ లాభాలు పొందనున్నారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది.

మేష

నూనె మరియు మసాలా పదార్థాలతో చేసిన వంటకాలను కొన్ని రోజులు దూరంగా ఉంచడం ఆరోగ్యానికి మంచిది.

వృషభం

సంతానం సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.

ఇంటాబయిటా ప్రోత్సాహం.మీ ఆలోచనలు బహిరంగంగా చెప్పడానికి భయపడకండి.

మిథునం

ఇది మీ రోజును మెరుగుపరచే అవకాశాలున్న రోజు. మీరు ఇతరుల మీద విమర్శలు చేయడం మానితే, ఎదుటివారి నుండి వచ్చే విమర్శలను కూడా తప్పించుకోవచ్చు.

కర్కాటక

వృత్తి – వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తండ్రిద్వారా ఆస్తి లాభాలు పొందుతారు.మీ మృదుస్వభావం ఇతరులను ఆకట్టుకుంటుంది.

సింహం

కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా వుండండి.మీకు అవుట్‌డోర్ క్రీడలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 

కన్యా

దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. రుణ ఒత్తిడులనుండి బయటపడతారు.కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు.

తులా

అందరిలోను ప్రత్యేక గుర్తింపు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలుచేస్తారు.తాగినపుడు, తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లెక్కచూసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు.

వృశ్చికం

సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.మీ తండ్రి ఆస్తుల్లో మీకు వారసత్వ హక్కులు కల్పించకపోవచ్చు, కానీ దీని గురించి అధిక ఆందోళన చెందకండి. 

ధనుస్సు

జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాహన సౌఖ్యం.మీ బిడ్డల లేదా వృద్ధుల ఆరోగ్య సమస్యలు మీ దంపతుల జీవితంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మకరం

ఆరోగ్యంగా, ఉల్లాసంగా గడుస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుంది.ఈ రోజు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

కుంభం

శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.ఈ రోజు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గత కొన్ని కాలం నుండి మీరు అనుభవిస్తున్న దీర్ఘకాల అనారోగ్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. 

మీనం

భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ రోజు అత్యంత అవసరం. 



Read More : వాస్తుశాస్త్రం’ అంటే ఏమిటి?



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870