📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rasi Phalalu : నేటి రాశి ఫలాలు 7/07/2025 | Today Horoscope

Author Icon By Digital
Updated: July 7, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేది : 07-07-2025, సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్ల పక్షం

మేష రాశి

భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ చుట్టూ ఉన్నవారు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఆవేశంతో కాకుండా, శాంతిగా స్పందించండి.

…ఇంకా చదవండి

వృషభరాశి

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఈ రోజు సాయంత్రం పిల్లలతో గడిపే సమయం మీలో నూతన ఉత్సాహం నింపుతుంది. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బలంగా నిలుస్తాయి, అకస్మాత్తుగా ధనప్రవాహం జరగొచ్చు.

…ఇంకా చదవండి

మిథున రాశి

ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, దిశగా కృషి చేయాలి. కేవలం ఆశ పడటమే కాకుండా, దానికి పనిగా మారండి. ఈ రోజు తోబుట్టువుల నుంచి మానసిక మద్దతు లభిస్తుంది.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. షేర్లు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఈ రోజు మీలో అంతర్గత శాంతి, ధైర్యం బలంగా వెలిగిపోతుంది. ఇది మీకు మానసిక పరిపక్వతను తీసుకువస్తుంది. వ్యాపారవేత్తలకు స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు దక్కుతాయి.

…ఇంకా చదవండి

సింహ రాశి

సంతానం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు మానసిక ప్రశాంతత కోసం ఆందోళనలను వదిలేయడం ముఖ్యం. అవసరమంటే వినోదం సరే, కానీ వ్యయాన్ని నియంత్రించండి.

…ఇంకా చదవండి

కన్యా రాశి

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యంపట్ల మెలకువ చాలా అవరం. నూతనవస్తు, వస్త్రాలు కొనుగోలు. ఇన్నాళ్లుగా వెంటాడుతున్న మానసిక ఒత్తిళ్లు, అలసటలు ఈ రోజు శాంతిగా కరిగిపోతాయి. జీవనశైలిలో చిన్న మార్పులు శాశ్వత ఆనందానికి మార్గం చూపుతాయి.

…ఇంకా చదవండి

తులా రాశి

బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ శరీరంలో ఎంతో ఉత్సాహం ఉన్నా, పనుల ఒత్తిడితో చిరాకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు, కాబట్టి ఖర్చుల్లో జాగ్రత్త వహించండి.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాల విషయాలలో తొందరపాటు వద్దు. సమయస్ఫూర్తి, సహనంతో నడిచినపుడు విజయం మీవే. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. గతంలో మిమ్మల్ని ఆదుకున్న బంధువులకు ధన్యవాదాలు తెలపండి.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. మిత్రుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ఈ రోజు మీ శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఔట్‌డోర్ క్రీడలు ఆకర్షించవచ్చు. యోగా మరియు ధ్యానం మానసిక స్థిరత్వాన్ని కలుగజేస్తాయి.

…ఇంకా చదవండి

మకర రాశి

జీవిత భాగస్వాం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు ఏది సరైనదో మీరు బాగా తెలుసుకునే గుణం ఉంది — కాబట్టి నమ్మకంగా నిర్ణయాలు తీసుకోండి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి యోగదాయకంగా వుండును. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. నిరాశను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళండి. ఈ రోజు బయటకు వెళ్లేముందు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే శుభం జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి బహుమతుల మార్పిడి శుభంగా మారుతుంది.

…ఇంకా చదవండి

మీన రాశి

పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులు ఉన్నతహెూదాలు పొందుతారు. ఈ రోజు శరీరానికి విశ్రాంతినిచ్చేలా కుదురుగా గడపండి. ఆయుర్వేద నూనె మర్దన వంటి చికిత్సలు శరీరానికి ఉపశమనం ఇస్తాయి.

…ఇంకా చదవండి

Breaking News in Telugu Google news Google News in Telugu horoscope Latest News in Telugu panchangam Paper Telugu News rasiphalalu telugu horoscope Telugu News online Telugu News Paper telugu rasiphalalu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.