📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 24 నవంబర్ 2025 Horoscope in Telugu

Author Icon By Uday Kumar
Updated: November 24, 2025 • 7:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 24 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

మేష రాశి

మిత్రవర్గంలో ఒకరితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న అపార్థం పెద్దదిగా మారకుండా చూసుకోవడం మంచిది. ఈరోజు ముఖ్యంగా వివాదాలు, కోపావేశాలు, ఆవేశపు నిర్ణయాలు దూరంగా ఉంచితే మిమ్మల్ని మిమ్మలే మీరు రక్షించుకున్నట్లే అవుతుంది.

…ఇంకా చదవండి

వృషభరాశి

ఈరోజు మీరు కొంత మొండితనం, పట్టుదల ప్రదర్శించే అవకాశం ఉంది. మీరు అనుకుంటున్న పని ఎలా అయితే చేయాలని భావిస్తారో, దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.

…ఇంకా చదవండి

మిథున రాశి

మీపై నిందలు లేదా ఆరోపణలు చేస్తున్నవారి పట్ల ఈరోజు మీరు కఠినంగా స్పందించే అవకాశం ఉంది. మాటల్లో, నిర్ణయాల్లో మీరు వెనుకడుగు వేయరు. మీపై వచ్చే ప్రతి విమర్శకు మీరు ప్రతిదాడి చేసే ధైర్యం ప్రదర్శిస్తారు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

ప్రత్యర్థులు ఎంత సమస్యలు సృష్టించినా, మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగుతారు. మీలో ఉన్న పట్టుదల, అంతర్గత బలం ఈరోజు మీకు ప్రధాన ఆయుధాలు.

…ఇంకా చదవండి

సింహ రాశి

సోదరులు, సన్నిహితుల నుండి సహాయ–సహకారాలు లభించే రోజు ఇది. మీరు ఎదుర్కొంటున్న కొన్ని వ్యక్తిగత లేదా కుటుంబ సంబంధిత విషయాల్లో వారు ఇచ్చే మద్దతు మీకు ధైర్యం అందిస్తుంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

కుటుంబ సభ్యులతో ప్రధాన విషయాలపై చర్చలు సాగుతాయి. ఇంతకాలంగా నిలిచిపోయిన నిర్ణయాలు ఈరోజే పూర్తవే అవకాశం ఉంది. ఎవరి అభిప్రాయాన్నీ దాటి వెళ్లకుండా, అందరి మాటలు వింటూ ముందుకు సాగితే కుటుంబ వాతావరణం మరింత సౌఖ్యంగా మారుతుంది.

…ఇంకా చదవండి

తులా రాశి

అనధికారంగా అనిపించే కొన్ని యత్నాలు లేదా చిన్న ప్రయాణాలు ఈరోజు మీరు చేపట్టవచ్చు. ఆలోచనలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

ఇన్నాళ్లుగా విభేదాలు, అపోహలు, ఒత్తిడులతో సాగిస్తూ వచ్చిన ఉద్యోగానికి చివరికి మీరు స్వస్తి చెప్పే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మీకు అంతర్గతంగా ఉపశమనం కలిగిస్తుందని కనిపిస్తోంది.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

భాగస్వామ్య వ్యాపారాల్లో ఇటీవల చోటు చేసుకున్న అవకతవకలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా, ఆచితూచి ఉంటాయి.

…ఇంకా చదవండి

మకర రాశి

రావలసిన ఋణాలు, మీరు చెల్లించాల్సిన బకాయిల విషయాలను కూర్చొని స్పష్టంగా బేరీజు వేసుకునే రోజు ఇది. ఆర్థిక వ్యవహారాల్లో క్రమబద్ధత అవసరమని గ్రహిస్తూ, ఖర్చు–ఆదాయాలపై పూర్తి నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు.

…ఇంకా చదవండి

కుంభ రాశి

అనుకున్న పనులు పూర్తయ్యే వరకు మనసులోని మాటను ఎవరికీ చెప్పకూడదని మీరు భావిస్తారు. ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ద్వారా పనులు అనుకున్న దిశగా సాగుతాయి. మీలోని జాగ్రత్త, ఆలోచనాత్మకత ఈరోజు మీకు బలంగా పనిచేస్తాయి.

…ఇంకా చదవండి

మీన రాశి

అనుకున్న పనుల్లో అకస్మాత్తుగా కాపులు, చిన్న ఆటంకాలు ఎదురైనా, మీరు వాటిని పట్టుదలతో అధిగమిస్తారు. మీ పని మీద దృష్టి నిలబెట్టుకుని, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతారు.

…ఇంకా చదవండి

వారం – వర్జ్యం

తేది : 24-11-2025,సోమవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

చవితి రా.9.20 , పూర్వాషాఢ రా.9.51
వర్జ్యం: ఉ.6.32-8.17
దు.ము : మ.12.18 – 1.03 , మ.2.33 – 3.18
శుభముహూర్తం: ఉ.11.00-11.45
రాహుకాలం: ఉ.7.30-9.00

dhanu rashifal kanya rashi kanya rashifal karka rashifal kumbh rashi aaj ka rashifal kumbh rashi today horoscope in hindi makar rashifal meen rashi today mesh rashi mesh rashifal mithuna rashifal rashi bhavishya rashi by date of birth rashifal simha rashifal singh rashi today rashifal tula rashi tula rashifal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.