Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 జనవరి 2026
మేష రాశి
వీసా, పాస్‌పోర్ట్ సంబంధిత అంశాలలో ఆలస్యాలు ఉన్నప్పటికీ, క్రమంగా పురోగతి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలపై ఆశలు పెరిగే అవకాశం ఉంది.
వృషభ రాశి
మీ వారెవరో, మీకు అపకారం చేసేవారెవరో ఈ రోజు స్పష్టంగా అవగాహనకు వస్తుంది. అప్రయోజనమైన సంబంధాల నుండి దూరంగా ఉండే నిర్ణయం తీసుకుంటారు.
…ఇంకా చదవండిమిథున రాశి
ఇన్స్టాల్మెంట్ల చెల్లింపుల విషయంలో స్వల్ప జాప్యం జరిగినా, సమస్యలు పెద్దగా పెరగవు. ఆర్థికంగా ఒత్తిడి అనిపించినా సమయానుకూలంగా సర్దుబాటు అవుతుంది
…ఇంకా చదవండికర్కాటక రాశి
నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రోటిన్ సంతకాలు, పత్రాల విషయంలో వ్యక్తిగత బంధుత్వాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి
…ఇంకా చదవండిసింహ రాశి
పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు.
…ఇంకా చదవండికన్యా రాశి
అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సహచర వర్గం ఆశించినంత సహకారం అందించకపోవచ్చు.
…ఇంకా చదవండితులా రాశి
వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత తప్పనిసరి. చిన్న నిర్లక్ష్యం కూడా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండివృశ్చిక రాశి
అనుకూలాంశాలు క్రమంగా పెరుగుతాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది.
…ఇంకా చదవండిధనుస్సు రాశి
ఇతరుల సలహాలను అతిగా స్వీకరించే అవకాశం ఉంది. అయినా చివరికి మీ మనస్సుకు తోచిన నిర్ణయాలనే అమలు చేస్తారు.
…ఇంకా చదవండిమకర రాశి
ప్రయాణాలలో వస్తుభద్రత పట్ల విశేష జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం నష్టానికి దారి తీస్తుంది.
…ఇంకా చదవండికుంభ రాశి
సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. అపోహలు తొలగిపోతాయి.మిత్రులలో ఏర్పడిన విభేదాలు సర్దుకుంటాయి.
…ఇంకా చదవండిమీన రాశి
కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు. అనుకూలతలు క్రమంగా పెరుగుతాయి.చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా అయినా సక్రమంగా పూర్తి చేస్తారు
…ఇంకా చదవండివారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం ఉత్తరాషాఢ కార్తె
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.