Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
ఈ రోజు మీ జీవితంలో వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు దక్కుతాయి.
వృషభరాశి
ఈ రోజు విధుల నిర్వహణలో గానీ, వ్యాపారాలలో గానీ అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది.
…ఇంకా చదవండిమిథున రాశి
ఈ రోజు రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు మొదలగు రంగాలలో చురుకుగా వ్యవహరించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
…ఇంకా చదవండికర్కాటక రాశి
ఈ రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి.
…ఇంకా చదవండిసింహ రాశి
ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సహనంతో, పట్టుదలతో ముందుకు సాగితే అవన్నీ సులభంగా అధిగమించగలుగుతారు.
…ఇంకా చదవండికన్యా రాశి
ఈ రోజు మీరు వ్యక్తపరిచే అభిప్రాయాలు, సూచనలు ఉన్నతాధికారులు సైతం ఆమోదించి అమలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీకు మంచి గుర్తింపు, సంతృప్తి కలుగుతుంది.
…ఇంకా చదవండితులా రాశి
గతంలో మీరు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్‌పై ఆశలు కలుగుతాయి.
…ఇంకా చదవండివృశ్చిక రాశి
ఈ రోజు మీ అధికార పరిధి పెరిగి, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా మారుతాయి. మీరు చేపట్టే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పనిలో స్థిరత్వం, భద్రత అనుభూతి కలుగుతుంది.
…ఇంకా చదవండిధనుస్సు రాశి
ఈ రోజు చిన్ననాటి స్నేహితులను, తండ్రి సమకాలికులను కలుసుకునే అవకాశం ఉంటుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చి ఆనందాన్ని కలిగిస్తాయి.
…ఇంకా చదవండిమకర రాశి
ఈ రోజు అవకాశం ఉన్నప్పటికీ సరైన సమాచారం అందకపోవడం వల్ల ఆత్మీయులకు సాయం చేయలేకపోయినందుకు కొంత విచారం కలుగుతుంది.ఇది మీ మనసును కలిచివేయవచ్చు.
…ఇంకా చదవండికుంభ రాశి
ఈ రోజు సహోదర వర్గంతో ఏకత్వాన్ని సాధించేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఒక దశకు చేరుకుంటాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది.
…ఇంకా చదవండిమీన రాశి
ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు, అమలు చేయాల్సిన పనులు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం జరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
…ఇంకా చదవండివారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)