📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే?

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 23 ఫిబ్రవరి 2026

Author Icon By Uday Kumar
Updated: February 23, 2026 • 7:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 23 ఫిబ్రవరి 2026

మేష రాశి

ప్రతి విషయంలోనూ గోప్యంగా వ్యవహరించే మీ వైఖరికి భిన్నంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రారంభిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణం చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటాయి.

…ఇంకా చదవండి

వృషభ రాశి

వ్యాపార పరంగా మీ వ్యూహాలు, అంచనాలు మీరు ఊహించిన విధంగానే సఫలమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ అనుభవం మీకు దారిచూపుతుంది. ఆర్థిక లావాదేవీలలో లాభదాయకమైన పరిణామాలు చోటుచేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది.

…ఇంకా చదవండి

మిథున రాశి

పనులలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురై చికాకు కలిగించే పరిస్థితులు ఏర్పడవచ్చు. నిర్ణయాలు ఆలస్యమవడం వల్ల ఒత్తిడి పెరిగినా మీరు మనోధైర్యాన్ని కోల్పోరు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

ఈరోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం వల్ల నిర్ణయాలలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఒక విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మరొక క్షణంలో మార్చాలనిపించవచ్చు.

…ఇంకా చదవండి

సింహ రాశి

ఈరోజు పండితులు, ప్రముఖులను కలిసే అవకాశాలు లభిస్తాయి. వారి సాన్నిహిత్యం మీ ఆలోచనలకు కొత్త దిశను అందిస్తుంది. సామాజికంగా మీ ప్రభావం పెరిగి గౌరవం మరింత బలపడుతుంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

ఈరోజు మీ ప్రవర్తనలో గానీ, వ్యవహారాలలో గానీ దాపరికం స్పష్టంగా కనిపిస్తుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలని భావించి ఏకాంతాన్ని కోరుకుంటారు.

…ఇంకా చదవండి

తులా రాశి

ఈరోజు ఋణాలు ఇవ్వటం తీసుకోవటం వంటి లావాదేవీలు చేయకుండా ఉండటం మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

మీ కుటుంబ వ్యవహారాలలో అతిగా జోక్యం చేసుకునే వారిని ఆదిలోనే తృంచివేయడం అవసరం. లేకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరగాలంటే ధైర్యంగా, కానీ సమతుల్యంగా స్పందించాలి.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

తామరాకు మీద నీటి బిందువు లాగా నిర్లిప్తంగా ఉండటంవలన ఈరోజు మీరు అనేక విషయాలలో లాభపడతారు. ఇతరుల వ్యాఖ్యలు, పరిణామాలు మీ మనసును ప్రభావితం చేయనివ్వకపోవడం మీ బలంగా మారుతుంది.

…ఇంకా చదవండి

మకర రాశి

ఈరోజు రహస్య విరోధులపై విచారణలు లేదా అభియోగాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరిగినా నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది.

…ఇంకా చదవండి

కుంభ రాశి

ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యమవడం వల్ల ఒత్తిడి పెరిగినా సమయోచిత నిర్ణయాలతో పరిస్థితిని నియంత్రించగలుగుతారు.

…ఇంకా చదవండి

మీన రాశి

రావలసిన మొత్తాలు, క్లయిములు మరియు చెల్లించవలసిన పద్దులు ఈరోజు పరిష్కారం కావడం వల్ల ఆర్థికంగా ఊరట లభిస్తుంది. నిలిచిపోయిన వ్యవహారాలు క్రమంగా సానుకూల దిశగా కదులుతాయి.

…ఇంకా చదవండి

వారం – వర్జ్యం

తేది : 23-02-2026,సోమవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం ధనిష్ఠ కార్తె

షష్ఠి ఉ.9.09, భరణి సా.4.32
వర్జ్యం: రా.3.49 – తె.5.20
దు.ము : మ.12.45 – 1.32, మ.3.06 – 3.53
రాహుకాలం: ఉ.7.30-9.00

breaking news kanya rashi kanya rashi today kumbha rashi Latest Telugu News meena rashi mithuna rashi news latest news rashipalalu simha rashi TeluguNews today rashipalalu todaynews tula rashi tula rashi today tula rashi today in telugu vrushabha rashi vrushchika rashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.