📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 02 July 2025 | Rasi Phalalu

Author Icon By Digital
Updated: July 1, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేది : 02-07-2025, బుధవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్ల పక్షం

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 02 July 2025 | Rasi Phalalu

తిథి

సప్తమి మ. 12.01, ఉత్తరఫల్గుణి ఉ.11.09

దుర్ముహూర్తం

ఉ.11.46-12.38

వర్జ్యం

రా.8.30-10.17

శుభసమయం

ఉ.5.15-6.00

రాహుకాలం

మ. 12.00-1.30

నేటి రాశి ఫలాలు | Today Horoscope | 02 July 2025 | Rasi Phalalu

మేష రాశి

కొత్త కార్యక్రమాలు చేపట్టినా సంతృప్తికరంగా సాగవు. మిత్రులతో ఏర్పడినమాట పట్టింపులు తీరుతాయి. ఈరోజు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఎక్కువగల పదార్థాలు మానేయడం మంచిది.

…ఇంకా చదవండి

వృషభరాశి

నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పర్యటన మానసిక విశ్రాంతినిస్తుంది.

…ఇంకా చదవండి

మిథున రాశి

మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. కోర్టుకేసులు పరిష్కారమవుతాయి. ఆరోగ్య పరంగా ఈ రోజు మితంగా తినడంపై దృష్టి పెట్టండి. మదుపుల విషయంలో దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగండి.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి మరల్చేందుకు మీరు మీరే మీకు మానసిక శాంతి ఇచ్చే పనుల్లో నిమగ్నం కావాలి.

…ఇంకా చదవండి

సింహ రాశి

పోటీపరీక్షలు, ఇంటర్వ్యూ లలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కూర్చునే తీరులో జాగ్రత్తగా ఉండండి – ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, మీ ప్రెజెన్స్‌కి ఆకర్షణను ఇస్తుంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆరోగ్యపరంగా కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

…ఇంకా చదవండి

తులా రాశి

పెట్టుబడులలో తొందరపాటు వద్దు. నమ్మిన వ్యక్తులే సమస్యలు సృష్టించవచ్చు. ఈ సాయంత్రం భావోద్వేగాలు కాస్త ఉద్విగ్నంగా ఉండొచ్చు, కానీ సానుకూలతను పట్టుకోండి.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

ఆరోగ్య, కుటుంబ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. పెట్టు బడుల విషయంలో తొందరపాటు వద్దు. అవసరాలు గుర్తించి వ్యయాలను తగ్గించుకోవాలి. ఈ రోజు అవసరమైన వాటిని మాత్రమే కొనడం మంచిది.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇండోర్, ఔట్‌డోర్ క్రియాశీలతలు మీ దినచర్యలో భాగం కావాలి – ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది.

…ఇంకా చదవండి

మకర రాశి

నూతన వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. బయటి కార్యకలాపాలు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతాయి. జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడం వల్ల మానసికంగా అభివృద్ధి చెందుతారు.

…ఇంకా చదవండి

కుంభ రాశి

ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగులలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. స్నేహితుల సహకారం ఈ రోజు మిమ్మల్ని మానసికంగా మోటివేట్ చేస్తుంది. ధనసంరక్షణపై దృష్టి పెట్టాలి.

…ఇంకా చదవండి

మీన రాశి

వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు కొంతవరకు తీరుతాయి. ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ఈ సాయంత్రం కొంత సమయం మీకోసం కేటాయించి రిలాక్స్ అవ్వండి.

…ఇంకా చదవండి



Breaking News in Telugu Google news Google News in Telugu panchangam Paper Telugu News rasiphalalu rasiphalalu telugu Telugu News Telugu News online Telugu News Today telugu panchangam telugu rasiphalalu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.