Rahul Gandhi and Kharge will arrive in Telangana on 27th.

27న తెలంగాణకు రాహుల్ గాంధీ, ఖర్గే రాక ..!

హైదరాబాద్‌: ఈనెల 27న కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Advertisements
image
image

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రావడంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా మంత్రులకు ఎవరెవరికీ అవకాశాలు ఇవ్వాలని వారు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు తాము మంత్రులం అంటే తాము మంత్రులం అని వారికి వారే ప్రకటించుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి మంత్రి పదవీ దక్కే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Related Posts
పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌
israel released palestinian prisoners

జెరూసలేం : హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగించిన ముగ్గురు ఇజ్రాయెలీ బందీలకు బదులుగా దాదాపు 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా Read more

Nitish Kumar : నితీశ్ కుమార్‌కు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని వ్యాఖ్య
Nitish Kumar నితీశ్ కుమార్‌కు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని వ్యాఖ్య

బీహార్ రాజకీయాల్లో మరో సరికొత్త మలుపు తిరిగింది కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత అశ్వినీ కుమార్ చౌబే చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.జేడీయూ అధినేత Read more

Hyderabad : అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
Hyderabad : అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు

Hyderabad : అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు మరియు అగ్ని ప్రమాదాల నుండి రక్షించేందుకు జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రా Read more

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ కొత్త ప్రచారం..
HDFC Life's new campaign makes parental values

ముంబై : హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటి, కుటుంబాలను నిర్మించడంలో మరియు వారి భవిష్యత్తును భద్రపరచడంలో తల్లిదండ్రుల విలువల శాశ్వత పాత్రను Read more

×