కొత్త లిక్కర్ బ్రాండ్ల కోసం తెలంగాణ దేవరేజెస్ కార్పొరేషన్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్ల ను ప్రభుత్వం ఆహ్వానం పలికింది. తెలంగాణ దేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) దరఖాస్తులను ఆహ్వానించింది. ఎలాంటి ఆరోపణలు లేని కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన చేసింది. రాష్ట్రంలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరపడానికి కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనుంది.
దరఖాస్తుకు అవసరమైన హామీ పత్రం
దరఖాస్తు చేసుకునే కంపెనీలపై ఎలాంటి ఆరోపణలు లేవనే హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది. బీజిబీసీఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యతా ప్రమాణాలతో అమ్మకాలు బదుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో పాటు సమర్పించాలి అని టీజీబీసీఎల్ కోరింది.
కొత్త బ్రాండ్లకు అనుమతులు
తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసింది. జర్మన్ కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది.
బహిరంగ ప్రకటన ఇవ్వాలని నిర్ణయం
కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్ నిర్దేశించింది. టీజీబీసీఎల్, తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్లు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను వదినిర్ణయం చేయడానికి, దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనంతరం అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఉన్న కంపెనీల సప్లయర్లు
బీటెలీసీఎల్ లో నమోదయ్యి సరఫరా చేస్తున్న సప్లయర్లు, ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
కొత్త మద్యం బ్రాండ్ల పై ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ దేవరేజెస్ కార్పొరేషన్, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ, తెలంగాణ దేవరేజెస్ కార్పొరేషన్ 2024లో కొత్త మద్యం బ్రాండ్లను అనుమతించినా, విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు కంపెనీలకు ప్రత్యేక విధానంలో పర్మిషన్లు ఇస్తోంది.
గతంలో అనుమతులు పొందిన కంపెనీలు
గతంలో అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సోటిరా లిక్కర్ (ప్రైవేట్ లిమిటెడ్), మౌంట్ ఎవరెస్ట్ లిమిటెడ్, లీలాసన్స్ అల్కాదేవ్ ప్రైవేట్ లిమిటెడ్, పోస్ట్ డిస్టిలరీస్ అండ్ చెవరేయ్ ఉన్నాయి. ఇందులో మే డిస్టిలరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, పాంటర్ ఫుడ్ ఓవర్ బీర్లు అందుబాటులో ఉన్నాయి.
బీర్ ధరలు పెంపు
ప్రస్తుతం యునైటెడ్ బ్రూవరీస్ ముందు దాదాపు 70 శాతం బీర్లు రాష్ట్ర వ్యాప్తంగా సప్లయ్ అవుతున్నాయి. ఫిబవరి 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం వీర్ల ధరలను 15 శాతం పెంచిన సంగతి తెలిసిందే.
లైట్, స్ట్రాంగ్ బీర్ల ధరలు పెరిగాయి
ఒకేసారి బేసిర్ ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీర్ రూ.180 వరకు, రూ.160 భవ ఉన్న స్ట్రాంగ్ బీర్ ధర రూ. 200 వరకు పెరిగింది.