Today they will receive compassionate employment letters.

CM Revanth Reddy : ఆదిలాబాద్ కు కూడా ఎయిర్ పోర్టు తీసుకొస్తా : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : ఆదిలాబాద్ కూడా ఎయిర్ పోర్టు తెస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత నాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సూచించిన వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారని తెలిపారు. లాల్ దర్వాజా అభివృద్ధికి నిధులు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. మీరు ఏ సమస్య చెప్పినా చేస్తానంటూ ప్రకటించారు.

Advertisements
ఆదిలాబాద్‌కు కూడా ఎయిర్ పోర్టు

ఇది దేశ చరిత్రలోనే రికార్డు

నాకు క్లారిటీ చాలా ఉందని మీరు క్లారిటీకి రండని కోరారు. మీరు సమస్య లేవనెత్తి తే నేనే పరిష్కారం చేస్తానని వెల్లడించారు. మంచి పేరు కూడా నేనే తీసుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. TGPSC ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 03, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం ఈ ఘనత సాధించలేమని.. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది అని తెలిపారు.

ప్రభుత్వం నుంచి అన్ని సహాయాలు అందిస్తాం

ఆదిలాబాద్‌ జిల్లాకు ఎయిర్ పోర్టు నిర్మాణం కేవలం జిల్లా అభివృద్ధి కాకుండా, రాష్ట్రం మొత్తం ప్రగతికి దోహదం చేయనుంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాము. ప్రభుత్వం నుంచి అన్ని సహాయాలు అందిస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆలోచనను దృఢంగా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారు. ఆయా ప్రతిపక్షాలు మరింత ముందుకు వచ్చి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం అనుకూలంగా పాలు పడితే, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది గొప్ప అడుగు అవుతుందని ఆయన సూచించారు.

Related Posts
Pakistan Army’s convoy: పాక్ సైనికులపై బీఎల్ఏ దాడి..వీడియో విడుదల
పాక్ సైనికులపై బీఎల్ఏ దాడి..వీడియో విడుదల

పాకిస్థాన్ పారామిలటరీ బలగాల వాహన శ్రేణిపై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్ల జరిపిన ఈ Read more

కుంభమేళాలో ‘అఖండ-2’ షూటింగ్
కుంభమేళాలో 'అఖండ 2' షూటింగ్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం ". ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న నివేదికలు మరియు వీడియోల ప్రకారం, బోయపాటి బృందం ప్రయాగ్రాజ్లోని మహాకుంభ Read more

రేపు సీఎల్పీ సమావేశం
revanth

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ Read more

నేడు ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
నేడు ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు ఫ్రంట్లైన్ నావికా యుద్ధ విమానాలు-ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాఘ్షీర్-ను బుధవారం ముంబై లోని నావికా Read more

×