Mukesh Kumar Sinha as the Chairman of CWC

సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా

న్యూఢిల్లీ: సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కుందన్‌ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా హైదరాబాద్‌ లో పని చేస్తున్నారు.

image
image

ఆయన స్థానంలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ గా ఇంకా ఎవరిని నియమించలేదు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుశ్విందర్‌ ఓహ్రా రిటైర్‌ కావడంతో 2024 అక్టోబర్‌ ఒకటో తేదీన కేంద్ర జలశక్తి శాఖ అడిషనల్‌ సెక్రటరీ రమేశ్‌ కుమార్‌ వర్మ మూడు నెలల పదవీకాలం కోసం సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించారు. ఆయన పదవీకాలం ముగియడంతో పదోన్నతి ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కొత్త సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా నియమించారు.

Related Posts
రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

గుజరాత్‌లో కుటుంబం కోసం జోమాటో డెలివరీ చేస్తున్న తల్లి..
gujarat delivery

గుజరాత్ రాష్ట్రం, రాజకోట్ నగరంలో ఒక అనుబంధమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళా జోమాటో డెలివరీ భాగస్వామి తన చిన్న బిడ్డను ముందు Read more

మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
medical shops

ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం Read more

రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?
రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కీలక దశకు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ Read more