Uranium Mining : యురేనియం రహస్యాలు… భూమి గడ్డకట్టించి ఎలా తీయబడుతుంది

Follow Us: Google News Daily Hunt
Uranium Mining
Uranium Mining
FONT SIZE
GET APP

యురేనియం వెలికితీత ఎలా జరుగుతుంది

Uranium Mining : అమెరికా, ఇరాన్ మధ్య పోరులో యురేనియం కీలక పాత్ర పోషిస్తోంది. భూమి లోపల ఉన్న యురేనియంను వెలికితీయడం చాలా కష్టం. గనులలో నీరు చేరకుండా ఉండేందుకు భూమిని మైనస్ ఉష్ణోగ్రతలతో గడ్డకట్టించే పద్ధతిని ఉపయోగిస్తారు.

శాస్త్రీయ ప్రక్రియ వెనుక రహస్యాలు

గ్రౌండ్ ఫ్రీజింగ్ పద్ధతిలో భూమిలో పైపులు వేసి చల్లని ద్రవాన్ని పంపిస్తారు. దీంతో మంచు గోడ ఏర్పడి నీరు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత యంత్రాల సహాయంతో యురేనియంను సురక్షితంగా తీస్తారు.

Read Also: Iran-USA War: ఇరాన్ ఓ ‘సముద్రపు దొంగల ముఠా’: అమెరికా ఘాటు వ్యాఖ్యలు

Uranium Mining
Uranium Mining

అణు శక్తి, ప్రమాదం

యురేనియంను శుద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు లేదా అణు ఆయుధాలకు ఉపయోగించవచ్చు. న్యూక్లియర్ ఫిషన్ ద్వారా శక్తి విడుదల అవుతుంది. అయితే ఇది ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా కావడంతో జాగ్రత్తలు తప్పనిసరి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు