విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం

Donald Trump: ట్రంప్‌కు బ్రిటన్ కోర్టు జరిమానా విధింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల కింద ట్రంప్ $7,41,000 (డాలర్లు) చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.
యూకే గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ 2017లో ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యన్ ఏజెంట్లతో రాజీకి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు వేశారు.

Advertisements
Related Posts
ట్రంప్ AI సలహాదారుడిగా భారతీయుడు
ట్రంప్ AI సలహాదారుడిగా భారతీయుడు

డొనాల్డ్ ట్రంప్ AI సలహాదారుడిగా భారతీయ-అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ అమెరికాలో AI ప్రాధాన్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా, భారతీయ-అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై సీనియర్ Read more

సిరియాలో తీవ్ర అంతర్యుద్ధం – 745 హత్యలు
సిరియాలో తీవ్ర అంతర్యుద్ధం - 745 హత్యలు

సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని Read more

Pahalgam Attack: 42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు .. వందల సంఖ్యలో ముష్కరులకు శిక్షణ
42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు .. వందల సంఖ్యలో ముష్కరులకు శిక్షణ

జిత్తులమారి పాక్‌.. భారత్‌కు వ్యతిరేకంగా టెర్రర్ డెన్‌లు రన్ చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఏకంగా 42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి ఎల్‌ఓసీ Read more

కొత్త పార్టీ పెట్టబోతున్న నహీద్ ఇస్లాం
Nahid Islam new party

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×