వారణాసిలో దారుణం.. యువతిపై 23 మంది గ్యాంగ్‌ రేప్‌

Gang Rape: వారణాసిలో దారుణం.. యువతిపై 23 మంది గ్యాంగ్‌ రేప్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిపై గ్యాంప్‌ రేప్‌ జరిగింది. 23 మంది కీచకులు 6 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందిచ్చి.. పలు హోటళ్లు తిప్పుతూ ఈ అఘాయిత్యం చేశారు. నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టుచేశారు. మార్చి 29న బాధితురాలు కొంత మంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో ఈ నెల 4వ తేదీన పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు రక్షించారు.

Advertisements
వారణాసిలో దారుణం.. యువతిపై 23 మంది గ్యాంగ్‌ రేప్‌

సామూహిక అత్యాచారంపై ఫిర్యాదు
అప్పుడు అత్యాచారం గురించి ఆమె చెప్పలేదు. కానీ 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలను పోలీసులకు ఆ యువతి వెల్లడించింది. తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దర్యాప్తు జరిపిన పోలీసులు 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు, 12 మంది తెలిసిన వ్యక్తులపై కేసులు పెట్టారు. వారిలో ఆరుగురు పోలీసులకు చిక్కారు.ఈ దారుణ సంఘటనలో బాధితురాలికి మానసిక, శారీరకంగా తీవ్ర దెబ్బతిన్నాయి. ఈ ఘటన దేశంలో మరింత చర్చా విశ్లేషణకు దారితీస్తోంది, స్త్రీల పై అత్యాచారాలను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ముఖ్యమైందిగా మారింది.

READ ALSO: VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి

Related Posts
JD Vance :భారత్ పర్యటనకు రానున్న జేడీ వాన్స్ దంపతులు
ఎఫ్-35 యుద్ధ విమానాలు అందించేందుకు సిద్ధం: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన ఖరారైంది. సతీమణి ఉషా వాన్స్ తో కలిసి ఇటలీ, భారత్‌లను సందర్శించనున్నారు.అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఓ Read more

పనామాలోని హోటల్లో బందీలుగా భారతీయులు!
పనామాలోని హోటల్లో బందీలుగా భారతీయులు!

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ ప్రక్రియలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తమ వలసల్ని స్వీకరించేందుకు పలు Read more

భారత్ కు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ లో అంతా వీరేనా ?
వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం..

ఇటీవల భరత్ కు చేరుకున్న అక్రమ వలసదారులు 104 మంది భారతీయుల్ని డొనాల్డ్ ట్రంప్ స్వదేశానికి పంపేశారు. కాళ్లకు బేడీలు వేసి మరీ వీరిని తరలించినట్లు పలు Read more

Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు
Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×