Murasu Cyclone:ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంతో తలెత్తే వివిధ సమస్యలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) అధికారుల ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ వేదిక ద్వారా సంబంధిత అధికారులకు చేరవేయవచ్చని అధికారులు వెల్లడించారు.
Read also: Eluru Road Accident: ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు

ఫిర్యాదు నమోదు చేసే విధానం
- ప్రజలు తమ సమస్యలను తెలపడానికి 95523 00009 నంబర్‌కు వాట్సప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ‘మురసు సైక్లోన్ ఇష్యూస్’ (Murasu Cyclone Issues) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం మీ ప్రాంతం పేరు, సమస్య పూర్తి వివరాలతో పాటు దానికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఈ విధంగా అందిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి, తక్షణమే తగిన పరిష్కార చర్యలు తీసుకుంటారు.
Murasu Cyclone:అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: తుఫాన్ సమయంలో ప్రజలు ఎమర్జెన్సీ సహాయం కోసం కింద తెలిపిన టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు
- 112
- 1070
- 1800 425 0101
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: