ట్రంప్ భారీ సుంకాలకు చైనా ఏం చేయనుంది?

Donald Trump: ట్రంప్ భారీ సుంకాలకు చైనా ఏం చేయనుంది?

“నాకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంటే చాలా గౌరవం ఉంది. చైనా పట్ల కూడా గౌరవం ఉంది. అయితే వాళ్లు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు” అని ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు. అమెరికన్ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ఆటంకాలు సృష్టిస్తున్న దేశాలు, ప్రాంతాల జాబితాను చూపుతూ ట్రంప్ ” మీరు ఇక్కడ చూస్తే.. చైనా, అమెరికన్ వస్తువుల మీద 67 శాతం పన్నులతో తొలి వరుసలో ఉంది. అందులో కరెన్సీ అక్రమాలు, వాణిజ్య అక్రమాలు కూడా ఉన్నాయి” అని చెప్పారు. “మేం కూడా వాళ్ల కు కొంచెం రాయితీ ఇస్తూ 34 శాతం పరస్పర సుంకాన్ని విధిస్తున్నాం. సూటిగా చెప్పాలంటే, మీరు సుంకాలు విధిస్తే, మేం కూడా అదే చేస్తాం. అయితే మనం విధించే సుంకాలు కాస్త తక్కువ. సుంకాల విధింపుపై చైనా వాణిజ్య శాఖ తక్షణం స్పందించింది. ఇది “ఏకపక్ష బెదిరింపు చర్య” అని ప్రకటించింది. తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని” తెలిపింది. డోనల్డ్ ట్రంప్ ‘‘రెండు దేశాల వాణిజ్యాన్ని చాలా తేలికగా దెబ్బకు దెబ్బ లాంటి ఆటగా మార్చారని” చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఆరోపించింది. బీజింగ్ ఆందోళనకు సరైన కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Advertisements
ట్రంప్ భారీ సుంకాలకు చైనా ఏం చేయనుంది?

తాజా ప్రకటనతో 20శాతం పెరుగుతాయి
అమెరికా ఇప్పటికే చైనా ఉత్పత్తుల మీద భారీగా సుంకాలు విధిస్తోంది. ట్రంప్ తాజా ప్రకటనతో ఈ సుంకాలు ఇప్పుడు 20శాతం పెరుగుతాయి. మరొకటి, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు చైనా మీద విధించిన సుంకాల వల్ల ఆ దేశం తన సరఫరా వ్యవస్థను విస్తరించింది. అయితే ఇప్పుడు అగ్నేయాసియా దేశాలైన కాంబోడియా, వియత్నాం, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాల మీద భారీగా సుంకాలు విధించడం ద్వారా అలాంటి అవకాశాలను లేకుండా చేసింది. ట్రంప్ భారీగా సుంకాలు విధించిన 10 దేశాల్లో ఐదు ఆసియా దేశాలే ఉన్నాయి.

Related Posts
భారతీయ విద్యార్థిని కి సాయం చేసేందుకు కేంద్రం.
భారతీయ విద్యార్థిని కి సాయం చేసేందుకు కేంద్రం.

మహారాష్ట్ర లోని సతారా జిల్లా కు చెందిన నీలమ్ షిండే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.కాలిఫోర్నియాలో నీలమ్ ప్రయాణిస్తున్న Read more

Gold Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన పసిడి ధర ఎంతంటే?
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన పసిడి ధర ఎంతంటే?

గత కొన్ని వారాలుగా పరుగులు తీసిన బంగారం ధరలు ఒక్కసారిగా వెనక్కి తగ్గడం గోల్డ్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో ధరలు ఒక్క రోజే Read more

తొలిసారిగా యుద్ధ భూమిలోకి వెళ్లిన పుతిన్.. ట్రంప్ హెచ్చరికలు
తొలిసారిగా యుద్ధ భూమిలోకి వెళ్లిన పుతిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజా పరిణామాలు గణనీయమైన మార్పులకు దారి తీసే సూచనలు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన Read more

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన నార్త్ కొరియా సైనికులు
ukraine russia war

రష్యా కుర్స్క్ ప్రాంతంలో నార్త్ కొరియా సైనికులు అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సైనిక అధికారికులు తెలిపారు. ఈ సైనికులు ఉక్రెయిన్ సేనతో యుద్ధం చేస్తూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×