हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌ జనరల్‌

Vanipushpa
Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌ జనరల్‌

ఇరాన్‌పై అణుదాడి జరిగితే పాకిస్థాన్(Pakistan) చూస్తూ ఊరుకోదన్న ఇరాన్(Iran) జనరల్ రెజాయి
ఇస్లామాబాద్ నుంచి తమకు ఈ మేరకు హామీ లభించిందన్న రెజాయి ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి పాల్పడితే, పాకిస్థాన్ తక్షణమే రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుబాంబుతో విరుచుకుపడుతుందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రభుత్వ ఆధీనంలోని ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జనరల్ మొహసిన్ రెజాయి(Mohsin Rezai) ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.

Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌ జెనరల్‌
Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌ జెనరల్‌

పాకిస్థాన్ నుంచి మాకు స్పష్టమైన హామీ లభించింది
“ఒకవేళ ఇజ్రాయెల్ మా దేశంపై అణుదాడికి తెగబడితే, ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందని పాకిస్థాన్ నుంచి మాకు స్పష్టమైన హామీ లభించింది” అని ఇరాన్ జాతీయ భద్రతా మండలిలో సభ్యుడు కూడా అయిన మొహసిన్ రెజాయి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఒక సమష్టి ‘ఇస్లామిక్ ఆర్మీ’ ఏర్పాటు
అంతేకాకుండా, తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలతో కలిసి ఒక సమష్టి ‘ఇస్లామిక్ ఆర్మీ’ని ఏర్పాటు చేయాలని కూడా మొహసిన్ రెజాయి ప్రతిపాదించారు. అయితే, ఇరాన్ యూనిఫామ్ ధరించడానికి ఆయా దేశాలు ప్రస్తుతం సుముఖంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దేశాల్లో ఏ ఒక్కటైనా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, రాత్రికి రాత్రే ఈ ప్రాంతంలో బలాబలాలు పూర్తిగా మారిపోతాయని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్ పరిణామాలు
పాకిస్థాన్ ప్రకటనపై అధికారిక నిర్ధారణ అవసరం.ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అణు ముప్పు తీవ్ర స్థాయికి చేరినట్లు సంకేతాలు. ఇస్లామిక్ దేశాల భాగస్వామ్యం భవిష్యత్‌లో మార్గదర్శక భూమిక పోషించే అవకాశం.

Read Also: America:ఫేక్‌ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులపై అమెరికా ఫోకస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870