हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump: తలుపులు వేసుకోవాలంటూ మెక్రాన్ దంపతులకు ట్రంప్ సూచన

Vanipushpa
Trump: తలుపులు వేసుకోవాలంటూ మెక్రాన్ దంపతులకు ట్రంప్ సూచన

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(Macron Couples) దంపతులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆయన సతీమణి బ్రిగెట్టా అతడి ముఖంపై కొట్టినట్లు వీడియోలో రికార్డు కాగా.. అది చూసిన ప్రతీ ఒక్కరూ వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని భావించారు. అంతేనా త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే మెక్రాన్ దంపతులు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చినా అంతా అదే నిజం అనుకుంటున్నారు. అయితే తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. అలాంటివి జరిగేటప్పుడు తలుపులు వేసుకోవాలంటూ సూచించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరియు ఆయన భార్య బ్రిగెట్టా మెక్రాన్‌ మధ్య జరిగిన ఘర్షణ వలె కనిపించిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తలుపులు వేసుకోవాలంటూ మెక్రాన్ దంపతులకు ట్రంప్ సూచన
తలుపులు వేసుకోవాలంటూ మెక్రాన్ దంపతులకు ట్రంప్ సూచన


సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిగెట్టా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఇటీవలే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి వియత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా విమానం హనోయ్‌లో దిగిన తర్వాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్ డ్రెస్ ధరించిన ఓ మహిళ చేతులు మెక్రాన్ ముఖంపై కొట్టినట్లు కూడా వీడియోలో రికార్డు అయింది. దీంతో ఆయన వెంటనే తలతిప్పుకొని వెనక్కి జరిగారు. అయితే ఇదంతా రికార్డు అవుతున్నట్లు గుర్తించిన మెక్రాన్ ఆ వెంటనే చేతులు ఊపుతూ నవ్వారు. అయితే ఆ తర్వాత.. అదే రెడ్ కలర్ డ్రెస్సులో మెక్రాన్ సతీమణి బ్రిగెట్టా కనిపించగా.. ఆమెనే అతడిని కొట్టిందని అంతా భావించారు.

Read Also: Trump: భారత్- పాక్ యుద్దాన్ని ఆపినట్లుగా పదే పదే చెప్పుకుంటున్న ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

తేజస్ జెట్ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం

తేజస్ జెట్ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

నదిలో పడిపోయిన బస్సు.. 18 మంది మృతి?

నదిలో పడిపోయిన బస్సు.. 18 మంది మృతి?

అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు వాయిదా

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు వాయిదా

ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతులపై 15% సుంకం ప్రకటింపు

ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతులపై 15% సుంకం ప్రకటింపు

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870