हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Stock Market: భారీగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

Vanipushpa
Stock Market: భారీగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ను గణనీయమైన లాభాలతో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు, రోజంతా అదే ఉత్సాహాన్ని కొనసాగించి భారీ వృద్ధితో స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు (2.22 శాతం) లాభపడి 76,734.89 పాయింట్ల వద్ద నిలిచింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా పుంజుకుంది. నిఫ్టీ 500.00 పాయింట్లు (2.25 శాతం) పెరిగి 23,328.55 వద్ద ముగిసింది.

భారీ దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

టాప్ గెయినర్స్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్,
ఈరోజు ట్రేడింగ్‌లో పలు కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అయితే, కొన్ని కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

Read Also: Mehul Choksi: మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ రూ.63 లక్షల బాకీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

ఇకపై కేరళ కాదు.. ‘కేరళమ్‌’

ఇకపై కేరళ కాదు.. ‘కేరళమ్‌’

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

ఎన్నికల సంస్కరణలపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం

ఎన్నికల సంస్కరణలపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం

ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

నిరసనకారులకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

నిరసనకారులకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు

ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870